Home బిజినెస్ Revolt RV1 Electric Bike : 160 కి.మీ రేంజ్‌తో ఆర్‌వి1 ఎలక్ట్రిక్ బైక్.. ఇంకా...

Revolt RV1 Electric Bike : 160 కి.మీ రేంజ్‌తో ఆర్‌వి1 ఎలక్ట్రిక్ బైక్.. ఇంకా అమేజింగ్ ఫీచర్లు

0

రివోల్ట్ ఆర్‌వి1 250కిలోల పేలోడ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. ఫీచర్ల పరంగా ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఆరు అంగుళాల డిజిటల్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు, మల్టిపుల్ స్పీడ్ మోడ్‌లు, రివర్స్ మోడ్‌ను పొందుతుంది.

Exit mobile version