Home ఆంధ్రప్రదేశ్ CM కీలక నిర్ణయం.. వరద ముంపు నేపథ్యంలో విజయవాడలో ఆస్తి పన్ను వసూలు వాయిదా..-today andhra...

CM కీలక నిర్ణయం.. వరద ముంపు నేపథ్యంలో విజయవాడలో ఆస్తి పన్ను వసూలు వాయిదా..-today andhra pradesh news latest updates september 18 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

‌HT Effect: CM కీలక నిర్ణయం.. వరద ముంపు నేపథ్యంలో విజయవాడలో ఆస్తి పన్ను వసూలు వాయిదా..

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 18 Sep 202401:13 AM IST

Andhra Pradesh News Live: ‌HT Effect: CM కీలక నిర్ణయం.. వరద ముంపు నేపథ్యంలో విజయవాడలో ఆస్తి పన్ను వసూలు వాయిదా..
  • ‌HT Effect: ఓ వైపు వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజల్ని ఆస్తి పన్ను చెల్లించాలంటూ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ హెచ్చరికలు జారీ చేయడంపై హిందుస్తాన్ టైమ్స్‌ కథనానికి సిఎంఓ స్పందించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పన్నుల చెల్లింపుకు మూడు నెలలు గడువు ఇస్తున్నట్టు సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. 


పూర్తి స్టోరీ చదవండి

Wed, 18 Sep 202412:51 AM IST

Andhra Pradesh News Live: Private Liquor Shops: ప్రైవేట్‌ మద్యం దుకాణాలకే పాలసీ మొగ్గు, అక్టోబర్‌ 1నుంచి అమల్లోకి కొత్త లిక్కర్ పాలసీ
  • Private Liquor Shops: ఆంధ్రప్రదేశ్‌ కొత్త మద్యం పాలసీలో ప్రైవేట్ మద్యం దుకాాణాల వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది. కొత్త మద్యం పాలసీపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నివేదిక క్యాబినెట్‌ ముందుకు రానుంది. అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చే పాలసీలో ప్రైవేట్‌ దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. 


పూర్తి స్టోరీ చదవండి

Exit mobile version