Home లైఫ్ స్టైల్ వంటగదిలో ఉన్న ఈ మూడు వస్తువులు మీ గొంతు నొప్పిని తగ్గించేస్తాయి, ప్రయత్నించండి-try these three...

వంటగదిలో ఉన్న ఈ మూడు వస్తువులు మీ గొంతు నొప్పిని తగ్గించేస్తాయి, ప్రయత్నించండి-try these three things in the kitchen that will ease your sore throat ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

త్రికటు చూర్ణం

త్రికటు చూర్ణం ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైనది. దీనిలో నల్ల మిరియాలు, శొంఠి, పిప్పాలి కలిపి ఈ చూర్ణాన్ని తయారు చేస్తారు. ప్రతి ఇంట్లో నల్ల మిరియాలు ఉంటాయి. శొంఠి అంటే ఎండు అల్లం కొనుక్కోవాలి. వీటిలో ఎన్నో ఔషధ లక్షణాలు ఉన్నాయి. నల్లి మిరియాల పొడి, ఎండు అల్లం పొడితో గొంతు నొప్పిని తగ్గించుకోవచ్చు. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆకలి మెరుగుపడుతుంది. అలాగే ఎంజైమ్ లను ఉత్పత్తి చేయడానికి పొట్టను ప్రేరేపిస్తుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. శ్వాసకోశ వ్యవస్థకు కూడా మిరియాల పొడి, అల్లం పొడి చాలా మంచిది. దగ్గు, జలుబు, ఆస్తమా, అలర్జిక్ రైనైటిస్ వంటి సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version