Home బిజినెస్ NPS Vatsalya : రేపే ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్ లాంచ్.. ఈ పథకానికి అర్హతలు, ప్రయోజనాలు...

NPS Vatsalya : రేపే ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్ లాంచ్.. ఈ పథకానికి అర్హతలు, ప్రయోజనాలు ఏంటి?

0

తల్లిదండ్రులు, సంరక్షకులు, భారతీయ పౌరులు, NRIలు అందరూ తమ మైనర్ పిల్లల కోసం ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతాను తెరవడానికి అర్హులు. పథకం ముఖ్యమైన లక్షణం మైనర్‌కు 18 ఏళ్లు నిండిన తర్వాత ఖాతాను సాధారణ NPS ఖాతాగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇది లేటెర్మ్ రిటైర్మెంట్ ప్లాన్‌కి సాఫీగా మారడానికి వీలు కల్పిస్తుంది.

Exit mobile version