Home ఎంటర్టైన్మెంట్ Nandamuri Mokshagnya: మోక్షజ్ఞ తొలి సినిమాకే భారీ బడ్జెట్.. ఎన్ని కోట్లంటే?

Nandamuri Mokshagnya: మోక్షజ్ఞ తొలి సినిమాకే భారీ బడ్జెట్.. ఎన్ని కోట్లంటే?

0

Nandamuri Mokshagnya – Prasanth Varma: నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం చేసే మూవీతో ఆయన సినీ ఇండస్ట్రీలోకి  వచ్చేస్తున్నారు. అయితే, ఈ సినిమా బడ్జెట్ ఎంత ఉండనుందో తాజాగా సమాచారం బయటికి వచ్చింది. ఇది ఆశ్చర్యపరిచేలా ఉంది.

Exit mobile version