Home ఎంటర్టైన్మెంట్ Brahmamudi September 17th Episode: బ్రహ్మముడి- మామను నిలదీసిన అపర్ణ- అమ్మమ్మకు తలొంచని కావ్య- కాళ్లు...

Brahmamudi September 17th Episode: బ్రహ్మముడి- మామను నిలదీసిన అపర్ణ- అమ్మమ్మకు తలొంచని కావ్య- కాళ్లు పట్టుకుంటానన్న రాజ్

0

Brahmamudi Serial September 17th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 17వ తేది ఎపిసోడ్‌లో కావ్య వెళ్లడం కరెక్టే అని చెప్పిన అపర్ణ అత్తమామలను నిలదీస్తుంది. కావ్య వెళ్లకుండా ఎందుకు ఆపలేకపోయారని అంటుంది. కావ్య ఇంటికి వెళ్లి పిలుస్తారు సీతారామయ్య, ఇందిరాదేవి. కానీ, కావ్య రాదు. 

Exit mobile version