లైఫ్ స్టైల్ Protein deficiency: ప్రొటీన్ లోపంతో ఈ వ్యాధులొస్తాయంటే ఊహించలేరు, గుర్తించి ఆహారం మారిస్తే చాలు By JANAVAHINI TV - September 16, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Protein deficiency symptoms: ప్రొటీన్ లోపాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమస్య వల్ల శరీరంలో మీరు ఊహించని వ్యాధులు రావచ్చు. కొన్నింటికి ప్రొటీన్ లోపం కారణం అని కూడా తెలీదు. అలాంటి సమస్యలేంటో చూడండి.