Home ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : ఒకేరోజు 13,326 గ్రామసభలు, ఏపీ పంచాయతీ రాజ్ శాఖ వరల్డ్ రికార్డు-డిప్యూటీ...

Pawan Kalyan : ఒకేరోజు 13,326 గ్రామసభలు, ఏపీ పంచాయతీ రాజ్ శాఖ వరల్డ్ రికార్డు-డిప్యూటీ సీఎం పవన్ కు సర్టిఫికెట్ అందజేత

0

వరల్డ్ రికార్డ్స్ యూనియన్ సంస్థ, ఆంధ్ర ప్రదేశ్ లో ఆగస్టు 23వ తేదీన పంచాయతీ రాజ్ శాఖ నిర్వహించిన గ్రామ సభలను గుర్తించి, ఇందుకు సంబంధించిన రికార్డ్ పత్రాన్ని, మెడల్ ను ఇవాళ అందజేసిందని పవన్ తెలిపారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలియజేయడం ఆనందంగా ఉందన్నారు.

Exit mobile version