లైఫ్ స్టైల్ Pandem Kodi Curry: పందెంకోడి కూర ఇలా వండారంటే ఒక్క ముక్క కూడా మిగల్చరు, అంత రుచిగా ఉంటుంది ఈ రెసిపీ By JANAVAHINI TV - September 16, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Pandem Kodi Curry: పందెం కోళ్లను ఎంతోమంది పెంచుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వాటిని కోసుకొని తినే వారి సంఖ్య కూడా ఎక్కువే. పందెంకోడి కూర ఎలా వండాలో తెలుసుకోండి. మేం చెప్పిన పద్ధతిలో వండితే రుచి అదిరిపోతుంది. రెసిపీ ఇక్కడే ఉంది.