Home బిజినెస్ HMD New Phone : హెచ్ఎండీ నయా ఫోన్.. 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా.. త్వరలో...

HMD New Phone : హెచ్ఎండీ నయా ఫోన్.. 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా.. త్వరలో లాంచ్

0

HMD New Phone : భారత మార్కెట్లో లాంచ్ కానున్న కొత్త ఫోన్ హెచ్ఎండీ గురించి కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. ఈ ఫోన్ పేరు హెచ్ఎండీ స్కైలైన్. ఈ ఫోన్లో 108 మెగాపిక్సెల్ మెయిన్, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Exit mobile version