Home లైఫ్ స్టైల్ క్యాన్సర్‌తో పోరాడుతూ హీనాఖాన్ ర్యాంప్ వాక్.. అందం, ఆత్మవిశ్వాసం ఉన్న వధువుగా-heenakhan stuns on ramp...

క్యాన్సర్‌తో పోరాడుతూ హీనాఖాన్ ర్యాంప్ వాక్.. అందం, ఆత్మవిశ్వాసం ఉన్న వధువుగా-heenakhan stuns on ramp in times fashion week amidst taking breast cancer treatment ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

చోకర్ నెక్లెస్, స్టేట్మెంట్ చెవిపోగులు, ముక్కు పుడక, ఉంగరం, మాతా పట్టి, మణికట్టుమీద గాజులతో సాంప్రదాయ భారతీయ ఆభరణాలతో ఆమె తన రూపాన్ని తీర్చిదిద్దుకుంది. స్మోకీ ఐ మేకప్, రెడ్ బ్లష్ అద్దిన బుగ్గలు, హైలైటర్, న్యూడ్ లిప్ స్టిక్ తో ఆమె మేకప్ అదిరిపోయింది. చిక్ బన్ లో ఉన్న తన అందచందాలతో ఆమె లుక్ పూర్తి చేసింది.

Exit mobile version