Home ఎంటర్టైన్మెంట్ Siima 2024 Awards: ‘సైమా’లో నాని సినిమాల ఆధిపత్యం: ఉత్తమ నటుడిగా అవార్డు.. బెస్ట్ మూవీగా...

Siima 2024 Awards: ‘సైమా’లో నాని సినిమాల ఆధిపత్యం: ఉత్తమ నటుడిగా అవార్డు.. బెస్ట్ మూవీగా బాలయ్య చిత్రం: ఫుల్ లిస్ట్ ఇదే

0

దుబాయ్‍ వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2024 (సైమా 2024) ఈవెంట్ కళ్లు చెదిరేలా జరుగుతోంది. 2023లో విడుదలైన దక్షిణాది సినిమాలకు గాను విజేతలు అవార్డులు అందుకున్నారు. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ అవార్డుల వేడుక సాగనుంది. 14వ తేదీన తెలుగుకు సంబంధించిన అవార్డులను విజేతలు అందుకున్నారు. అలాగే, కొందరు సినీ తారలు డ్యాన్స్ పర్ఫార్మెన్సులతో మెప్పించారు.

Exit mobile version