Home ఆంధ్రప్రదేశ్ AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో 488 ఉద్యోగాలు – దరఖాస్తులకు...

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో 488 ఉద్యోగాలు – దరఖాస్తులకు రేపే చివరి తేదీ, ఇదిగో లింక్

0

DME AP Recruitment 2024 : ఏపీలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 488 ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు. రేపటి(సెప్టెంబర్ 16)తో ఆన్ లైన్ అప్లికేషన్లు ముగియనున్నాయి. https://dme.ap.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లయ్ చేసుకోవచ్చు.

Exit mobile version