లైఫ్ స్టైల్ పచ్చి మక్కలతో చేసే ఉప్మా తిన్నారా? రెండు మక్క కంకులుంటే మంచి అల్పాహారం-how to cook corn or makka upma for breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్ By JANAVAHINI TV - September 15, 2024 0 FacebookTwitterPinterestWhatsApp పచ్చి మొక్కజొన్నలతో ఉప్మా చేసి చూడండి. చాలా బాగుంటుంది. రెసిపీ చదివినంత సేపు కూడా ఈ ఉప్మా చేయడానికి పట్టదు. ఇంట్లో రెండు మొక్కజొన్న కంకులుంటే చాలు. అందరు కడుపునిండా ఈ మొక్కజొన్న ఉప్మా లేదా మక్క ఉప్మా తినేయొచ్చు. చాలా సింపుల్ రెసిపీ చూసేయండి.