Home ఎంటర్టైన్మెంట్ Telugu Action OTT: ఓటీటీలోకి రాజ్‌త‌రుణ్‌, మాల్వీ మ‌ల్హోత్రా యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీ – స్ట్రీమింగ్ ఎందులో...

Telugu Action OTT: ఓటీటీలోకి రాజ్‌త‌రుణ్‌, మాల్వీ మ‌ల్హోత్రా యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీ – స్ట్రీమింగ్ ఎందులో అంటే?

0

Telugu Action OTT: రాజ్ త‌రుణ్, మాల్వీ మ‌ల్హోత్రా జంట‌గా న‌టించిన తిర‌గ‌బ‌డ‌రా సామీ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. త్వ‌ర‌లోనే ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తిర‌గ‌బ‌డ‌రా సామీ మూవీకి ఏఎస్ ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Exit mobile version