Home ఎంటర్టైన్మెంట్ Re Release Movies: ఒకేరోజు రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ థియేట‌ర్ల‌లో రీ రిలీజ్

Re Release Movies: ఒకేరోజు రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ థియేట‌ర్ల‌లో రీ రిలీజ్

0

సిద్ధార్థ్ ప్ర‌కాష్ రాజ్ యాక్టింగ్‌, జెనిలీయా కామెడీ టైమింగ్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. తెలుగులో ట్రెండ్‌సెట్ట‌ర్ మూవీస్‌లో ఒక‌టిగా బొమ్మ‌రిల్లు నిలిచింది. సిద్ధార్థ్‌కు ల‌వ‌ర్‌బాయ్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది.బొమ్మ‌రిల్లు మూవీ త‌మిళ్‌, బెంగాళీ, హిందీతో పాటు ప‌లు భాష‌ల్లోకి రీమేకైంది.

Exit mobile version