Home ఎంటర్టైన్మెంట్ OTT Crime Thriller: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్.. తప్పక చూడాలంటున్న నెటిజన్లు!

OTT Crime Thriller: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్.. తప్పక చూడాలంటున్న నెటిజన్లు!

0

సెక్టార్ 36 చిత్రంలో విక్రాంత్ మాసే, దీపక్‍తో పాటు ఆకాశ్ ఖురానా, దర్శన్ జరివాలా, బహురుల్ ఇస్లాం, ఇహానా కౌర్, తనుశ్రీ దాస్, సుబీర్, కుచో అహ్మద్ కీలకపాత్రలు పోషించారు. ఆదిత్య నింబల్కర్ దర్శకత్వం వహించిన ఈ మూవీని మాడ్‍డాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ పతాకాలపై దినేశ్ విజన్, జ్యోతి దేశ్‍పాండే నిర్మించారు. ఈ చిత్రానికి నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు.

Exit mobile version