Home ఎంటర్టైన్మెంట్ Anthology Thriller OTT: ఓటీటీలోకి వ‌చ్చిన క‌న్న‌డ ఆంథాల‌జీ థ్రిల్ల‌ర్ మూవీ – స్క్రీన్‌ప్లే, ట్విస్ట్‌లు...

Anthology Thriller OTT: ఓటీటీలోకి వ‌చ్చిన క‌న్న‌డ ఆంథాల‌జీ థ్రిల్ల‌ర్ మూవీ – స్క్రీన్‌ప్లే, ట్విస్ట్‌లు మైండ్‌బ్లోయింగ్‌

0

Anthology Thriller OTT: క‌న్న‌డ అంథాల‌జీ మూవీ రూపాంత‌ర స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. జూలై నెల‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ క‌న్న‌డ మూవీ పాజిటివ్ టాక్‌ను తెచ్చుకున్న‌ది. స్టోరీ, స్క్రీన్‌ప్లేతో పాటు డైరెక్ట‌ర్ టేకింగ్‌, యాక్టింగ్ బాగున్నాయంటూ కామెంట్స్ వినిపించాయి. థియేట‌ర్ల‌లో రిలీజైన నెల‌న్న‌ర త‌ర్వాత రూపాంత‌ర మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది.

Exit mobile version