ఆంధ్రప్రదేశ్ Vizianagaram : విజయనగరం జిల్లాలో విషాదం.. భార్య కళ్లెదుటే వరదలో కొట్టుకుపోయిన భర్త By JANAVAHINI TV - September 12, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Vizianagaram : విజయనగరం జిల్లాలో విషాదం జరిగింది. భార్య కళ్లెదుటే వరద నీటిలో భర్త కొట్టుకుపోయాడు. దీంతో తన భర్తని కాపాడాలని ఆ కేకలు వేసింది. అయిన ప్రయోజనం లేదు. ఆమె ముందే భర్త వరద నీటిలో కొట్టుకుపోయాడు. అతని కోసం గాలిస్తున్నారు.