Home ఎంటర్టైన్మెంట్ Bigg Boss Telugu 8 Voting: బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారం స్ట్రాంగ్...

Bigg Boss Telugu 8 Voting: బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్? ఓటింగ్‌లో వాళ్లిద్దరు టాప్!

0

బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారం నామినేషన్స్ ఓటింగ్ ఫలితాల్లో అత్యధిక ఓట్లతో మొదటి ప్లేసులో దూసుకుపోతున్నాడు సీరియల్ హీరో నిఖిల్ మలియక్కల్. నిఖిల్‌కు 22.84 శాతం (4,702 ఓట్లు) ఓటింగ్ రాగా విష్ణుప్రియ 19.92 శాతం (4,101 ఓట్లు) ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. మొదటి వారం నామినేషన్స్‌లో విష్ణు మొదటి ప్లేసులో కొనసాగగా.. ఈసారి నిఖిల్‌కు తొలి స్థానం సంపాదించాడు.

Exit mobile version