Home క్రికెట్ Bangladesh Test Squad: భారత్‌తో సిరీస్‌కి బంగ్లాదేశ్ టెస్టు టీమ్ ప్రకటన, గాయంతో దూరమైన పేసర్

Bangladesh Test Squad: భారత్‌తో సిరీస్‌కి బంగ్లాదేశ్ టెస్టు టీమ్ ప్రకటన, గాయంతో దూరమైన పేసర్

0

IND vs BAN Test Series 2024: పాకిస్థాన్ జట్టుని దాని సొంతగడ్డపైనే ఓడించిన బంగ్లాదేశ్ టీమ్‌నే దాదాపుగా భారత్‌తో సిరీస్‌కి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. సెప్టెంబరు 19 నుంచి చెన్నై, కాన్పూర్ వేదికగా రెండు టెస్టుల్లో టీమిండియాతో బంగ్లాదేశ్ తలపడనుంది. 

Exit mobile version