వెబ్ స్టోరీస్ కూల్ డ్రింక్స్‌లో ఏముంటుంది… By JANAVAHINI TV - September 12, 2024 0 FacebookTwitterPinterestWhatsApp కూల్ డ్రింక్స్‌లో ఏముంటుంది, తాగితే ఉపయోగం ఏమిటి? శీతలపానీయాల్లో ఏముంటుందో మనలో చాలామందికి తెలియదు, అవి తాగడం ఆరోగ్యానికి మంచిదో కాదో కూడా అవగాహన ఉండదు. శీతల పానీయం రంగును బట్టి వాటిలో రసాయినాలు ఉంటాయి.