Home క్రికెట్ Rishabh Pant: వికెట్ల వెనుక రిషబ్ పంత్ జోక్‌లు విని సిల్లీ ప్లేయర్ అనుకునేరు.. ధోనీ...

Rishabh Pant: వికెట్ల వెనుక రిషబ్ పంత్ జోక్‌లు విని సిల్లీ ప్లేయర్ అనుకునేరు.. ధోనీ కంటే డేంజరస్ ప్లేయర్

0

గాయం నుంచి కోలుకోవడంపై

ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా అప్పట్లో పాంటింగ్ యాక్సిడెంట్ నుంచి పంత్ కోలుకునే వరకూ టచ్‌లోనే ఉన్నాడు. ‘‘పంత్‌ది అద్భుతమైన పునరాగమనం. అతని కాలుని, కారు ప్రమాదం సమయంలో అతను ఎదుర్కొన్న సమస్యల గురించి విని ఐపీఎల్ 2024లో ఆడతాడని నేను అయితే అనుకోలేదు. కానీ నా గురించి ఆందోళన చెందవద్దు. నేను ఐపీఎల్‌లో ఆడతానని పంత్ హామీ ఇచ్చాడు’’ అని రికీ పాంటింగ్ గుర్తు చేసుకున్నాడు.

Exit mobile version