Home ఎంటర్టైన్మెంట్ Rana Shah Rukh Khan: షారుక్ ఖాన్ కాళ్లు మొక్కిన రానా.. మేం సౌత్ ఇండియన్స్...

Rana Shah Rukh Khan: షారుక్ ఖాన్ కాళ్లు మొక్కిన రానా.. మేం సౌత్ ఇండియన్స్ అంటూ.. కింగ్ ఖాన్ ఫన్నీ రియాక్షన్ వైరల్

0

ఐఫా అవార్డులు ఇలా..

ఐఫా అవార్డుల కార్యక్రమంలో త్వరలోనే అబు ధాబిలో జరగనుంది. ఇందులో షారుక్ ఖాన్ తోపాటు కరణ్ జోహార్, రానా, సిద్దాంత్ చతుర్వేది, అభిషేక్ బెనర్జీ లాంటి వాళ్లు హోస్ట్ చేయనున్నారు. ఇక సీనియర్ నటి రేఖతోపాటు షాహిద్ కపూర్, జాన్వీ కపూర్, కృతి సనన్ లాంటి వాళ్లు పర్ఫార్మ్ చేయబోతున్నారు. ఐఫా 2024 సెర్మనీ సెప్టెంబర్ 27, 29 తేదీల్లో అబు ధాబిలోని యాస్ ఐలాండ్ లో జరగనుంది.

Exit mobile version