Home ఎంటర్టైన్మెంట్ Mr Bachchan OTT Release: మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‍కు మిస్టర్ బచ్చన్ సినిమా.. ఓటీటీలో అయినా...

Mr Bachchan OTT Release: మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‍కు మిస్టర్ బచ్చన్ సినిమా.. ఓటీటీలో అయినా సత్తాచాటుతుందా?

0

Mr Bachchan OTT: మిస్టర్ బచ్చన్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. రేపే (సెప్టెంబర్ 12) ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఓటీటీలో ఎలా పర్ఫార్మ్ చేస్తుందోననే ఆసక్తి నెలకొంది. ఏ ఓటీటీలోకి రానుందంటే..

Exit mobile version