Home ఎంటర్టైన్మెంట్ Krithi Shetty: కృతిశెట్టి నాకంటే మెచ్యుర్.. తెలుగులో సినిమా చేయమంది.. టొవినో థామస్ కామెంట్స్

Krithi Shetty: కృతిశెట్టి నాకంటే మెచ్యుర్.. తెలుగులో సినిమా చేయమంది.. టొవినో థామస్ కామెంట్స్

0

టొవినో థామస్ సినిమాలు

కాగా మలయాళంలో పాపులర్ హీరోగా పేరు తెచ్చుకున్న టొవినో థామస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మిన్నల్ మురళి వంటి సూపర్ హీరో మూవీతో మంచి విజయం అందుకున్నాడు. ఇక 2018, అన్వేషిప్పిన్ కండేతుమ్, ఫొరెన్సిక్, మాయానది సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. లూసీఫర్‌లో సైడ్ రోల్‌తో, మారి 2లో విలన్‌గా అలరించాడు.

Exit mobile version