Home బిజినెస్ Honda Activa EV : మార్కెట్‌లోకి రానున్న హోండా యాక్టివా ఈవీ.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్లకు...

Honda Activa EV : మార్కెట్‌లోకి రానున్న హోండా యాక్టివా ఈవీ.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెద్ద దెబ్బ!

0

వీటిపై ఎఫెక్ట్

హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెరుగైన శ్రేణి, మెరుగైన ఫీచర్లు, ఆధునిక డిజైన్‌తో కూడిన Activa ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలో విడుదల చేస్తే Ola, Ether వంటి అన్ని EV స్కూటర్‌లకు పెద్ద దెబ్బ తగులుతుంది. దీని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఎలాంటి లోపాలు కనిపించకుంటే, దీని విక్రయాలు భారీగా పెరుగుతాయి. కొత్త హోండా యాక్టివా EV మోడల్ భారత మార్కెట్లో ఈథర్ 450X, Ola, TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతుంది.

Exit mobile version