భారీ వర్షాలకు బుడమేరు కాలువకు గండ్లు పడి విజయవాడ నగరం అతలాకుతలం అయిపోయింది. దీని నుంచి ఇంకా ఆ ప్రాంత ప్రజలు తేరుకోలేదు. ఇప్పటికీ సింగ్ నగర్ సహా పలు ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. అయితే బుడమేరుకి గండ్లు పడి నగరంలోని సింగ్ నగర్ ప్రాంతంలోకి వరద నీరు ఎలా వచ్చి చేరిందో స్పష్టంగా తెలిపే సీసీ టీవీ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.#cctvvideo #budameru #vijayawadaflood #floodwaterinvijayawada #telugunews #httelugu