ఎంటర్టైన్మెంట్ OTT Malayalam Dark Comedy: ఓటీటీలోకి వచ్చిన మరో మలయాళం డార్క్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే? By JANAVAHINI TV - September 10, 2024 0 FacebookTwitterPinterestWhatsApp OTT Malayalam Dark Comedy: ఓటీటీలోకి మరో మలయాళం డార్క్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇప్పటికే మంగళవారం (సెప్టెంబర్ 10) ఓ కామెడీ, మరో క్రైమ్ థ్రిల్లర్ మలయాళం సినిమాలు ఓటీటీలోకి రాగా.. తాజాగా ఈ డార్క్ కామెడీ కూడా అడుగు పెట్టింది.