Home ఎంటర్టైన్మెంట్ Jr NTR on Devara: ఆ 40 నిమిషాలు యాక్షన్ జాతరే: దేవర ట్రైలర్ లాంచ్...

Jr NTR on Devara: ఆ 40 నిమిషాలు యాక్షన్ జాతరే: దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో ఎన్టీఆర్.. ఆ ఒక్క షాట్ కోసం రోజంతా..

0

దేవర చిత్రంలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేశారు. జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించారు. భైర అనే విలన్ పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించారు. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, షైనా టామ్ చాకో, నరైన్, మురళి శర్మ, అజయ్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సుమారు రూ.300కోట్ల భారీ బడ్జెట్‍ను ఈ మూవీకి వెచ్చించినట్టు అంచనా. పాజిటివ్ టాక్ వస్తే రూ.1000కోట్ల కలెక్షన్ల మార్కును దేవర దాటేస్తుందనే అంచనాలు ఉన్నాయి.

Exit mobile version