Home ఆంధ్రప్రదేశ్ Janasena vs TDP: మచిలీపట్నంలో ఘోరం.. జనసేన నాయకుడిపై టీడీపీ నేతల దాడి, బలవంతంగా కాళ్లు...

Janasena vs TDP: మచిలీపట్నంలో ఘోరం.. జనసేన నాయకుడిపై టీడీపీ నేతల దాడి, బలవంతంగా కాళ్లు పట్టించుకున్న వైనం

0

తాజాగా టీడీపీ-జనసేననాయకుల మధ్య జరిగిన వివాదం, కాళ్లు పట్టించుకున్న వైనం ఎటూ దారి తీస్తుందో చూడాలి. ఈ అంశాన్ని ఇరు పార్టీలు ఎలా పరిష్కరిస్తాయో చూడాలి. రాజకీయ విభేదాలతో దాడులకు పాల్పడటమే దారుణం అనుకుంటే బలవంతంగా కాళ్లు పట్టించుకోవడం, వాటిని వీడియోలు తీసి ఆధిపత్యం ప్రదర్శించడానికి వైరల్ చేయడాన్ని ఉపేక్షిస్తే ఇరు పార్టీలు నష్టపోవచ్చు.

Exit mobile version