Home ఆంధ్రప్రదేశ్ Budameru Flood Relief: బుడమేరు వరదలతో కట్టుబట్టలతో మిగిలినా, కన్నీళ్లు తుడిచేలా.. లక్షలాది కుటుంబాలకు ఏపీ...

Budameru Flood Relief: బుడమేరు వరదలతో కట్టుబట్టలతో మిగిలినా, కన్నీళ్లు తుడిచేలా.. లక్షలాది కుటుంబాలకు ఏపీ ప్రభుత్వ సాయం

0

Budameru Flood Relief: వరద ముంచెత్తడంతో ఊరు ఏరయ్యింది. బెజవాడలో రెండు, మూడు తరాలు కనీవిని ఎరుగని విలయాన్ని విజయవాడ నగరం చవి చూసింది. విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తి పదిరోజులు గడిచిపోయాయి. ఈ నేపథ్యంలో వరద బాధితుల్ని ఆదుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు అందరి మన్ననలు పొందుతున్నాయి. 

Exit mobile version