Home ఎంటర్టైన్మెంట్ Bigg Boss Telugu 8: భద్రకాళిలా సోనియా చేష్టలు.. టవల్ మ్యాటర్‌తో నోరు మూయించిన కిర్రాక్...

Bigg Boss Telugu 8: భద్రకాళిలా సోనియా చేష్టలు.. టవల్ మ్యాటర్‌తో నోరు మూయించిన కిర్రాక్ సీత.. నాగ మణికంఠ వెన్నుపోటు!

0

రేపు సోనియాతో వస్తుంది

ఈ విషయంలో తనది తప్పు లేదని వాదించిన ప్రేరణకు టవల్ ఎగ్జాంపుల్ చెప్పి నోరు మూయించినంత పని చేసింది కిర్రాక్ సీత. చీఫ్‌గా నువ్ ఫెయిల్ అయ్యావని నిఖిల్‌ను నామినేట్ చేశాడు నబీల్. ఎంత చీఫ్ అయిన వాళ్ల పర్సనల్స్ వాళ్లకు ఉంటాయి, గొడవలు వస్తాయి. రేపు సోనియాతో వస్తుంది. ఇంకొకరితో వస్తుంది. ఐ డోంట్ కేర్ అని నిఖిల్ చెప్పాడు.

Exit mobile version