Home లైఫ్ స్టైల్ చీరల మార్కెట్‌ను ఏలుతున్న లేటెస్ట్ శారీ ట్రెండ్స్ ఇవే, వీటి ధరలు అందరికీ అందుబాటులోనే-these are...

చీరల మార్కెట్‌ను ఏలుతున్న లేటెస్ట్ శారీ ట్రెండ్స్ ఇవే, వీటి ధరలు అందరికీ అందుబాటులోనే-these are the latest saree trends ruling the saree market at affordable prices ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ఆర్గాంజా చీరలు

ఈ మధ్యకాలంలో విపరీతమైన ప్రజాదరణ పొందిన వాటిలో ఆర్గాంజా చీరలు ఒకటి. ఈ 2024లో కూడా వీటి హవా కొనసాగుతోంది. ఇవి పలుచగా ఉంటాయి. కాస్త పారదర్శకంగా కనిపిస్తాయి. ఎంబ్రాయిడరీలు, సీక్వెన్లు, బీడ్ వర్క్ లతో ఈ ఆర్గాంజా చీరలు వస్తాయి. కాక్ టైల్ పార్టీలకు, హై ప్రొఫైల్ కార్పొరేట్ ఈవెంట్లకి ఆర్గాంజా చీరలు మంచి ఎంపిక. వీటి ధరలు కూడా తక్కువే. 1500 రూపాయలు నుంచే మంచి ఆర్గాంజా చీర దొరుకుతుంది.

Exit mobile version