Home ఆంధ్రప్రదేశ్ Vinayaka Mandapam Challan : వినాయక మండపాల ఏర్పాటుకు చలాన్లు, హోంమంత్రి అనిత క్లారిటీ

Vinayaka Mandapam Challan : వినాయక మండపాల ఏర్పాటుకు చలాన్లు, హోంమంత్రి అనిత క్లారిటీ

0

Vinayaka Mandapam Challan : ఏపీలో వినాయక మండపాల అనుమతికి చలాన్లు కట్టించుకున్నారని విమర్శలు వచ్చాయి. ఈ వివాదంపై హోంమంత్రి అనిత క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో రుసుములను పది రోజుల కిందటే రద్దు చేశామని హోంమంత్రి తెలిపారు. మండపాల ఏర్పాటు, ఏ ఒక్క అనుమతికి డబ్బులు చెల్లించనక్కర్లేదన్నారు.

Exit mobile version