తంగలాన్ చిత్రం సెప్టెంబర్ 20వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్‍కు రానుందనే బజ్ నడుస్తోంది. అయితే, హిందీ వెర్షన్ వారం ఆలస్యంగా వస్తుందనే టాక్ ఉంది. సెప్టెంబర్ 27న తంగలాన్ హిందీ వెర్షన్ వస్తుందనే అంచనాలు ఉన్నాయి. త్వరలో ఈ విషయంపై క్లారిటీ రానుంది.