Sravanthi Serial: బిగ్‌బాస్ నిఖిల్ లీడ్ రోల్‌లో నటించిన స్రవంతి సీరియల్ ముగిసింది. కేవలం 220 ఎపిసోడ్స్‌తోనే ఈ సీరియల్‌కు ఎండ్ కార్డు వేసి బుల్లితెర ఫ్యాన్స్‌కు మేకర్స్ షాకిచ్చారు. డిసెంబర్ 2023లో ప్రారంభమైన ఈ సీరియల్‌ను తొమ్మిది నెలల్లోనే ముగించారు.