ఎంటర్టైన్మెంట్ Prabhas: ప్రభాస్‍ను హాట్‍స్పాట్ అడిగిన సత్య.. ఫారియాను చూసి షాకైన రెబల్ స్టార్.. హిల్లేరియస్ వీడియో చూసేయండి By JANAVAHINI TV - September 8, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Prabhas – Mathu Vadalara 2 Video: మత్తువదలరా 2 ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ నేడు లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఈ మూవీ టీమ్ ఓ హిల్లేరియస్ వీడియో చేసింది. ప్రభాస్ కూడా సరదాగా పంచ్‍లు వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.