Home ఆంధ్రప్రదేశ్ Nagarjuna University Student : నాగార్జున వర్సిటీలో పాముకాటుతో మయన్మార్ విద్యార్థి మృతి, పుట్టగొడుగుల కోసం...

Nagarjuna University Student : నాగార్జున వర్సిటీలో పాముకాటుతో మయన్మార్ విద్యార్థి మృతి, పుట్టగొడుగుల కోసం వెళ్లి!

0

Nagarjuna University Student : గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పాముకాటులో విద్యార్థి మృతి చెందాడు. మయన్మార్ కు చెందిన విద్యార్థి శనివారం సాయంత్రం పాముకాటుకు గురై మరణించాడు. వర్సిటీలో పుట్టగొడుగుల కోసం వెళ్లిన విద్యార్థిని విష సర్పం కాటు వేసింది.

Exit mobile version