ఎంటర్టైన్మెంట్ Etv Win OTT: ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీకి రికార్డ్ వ్యూస్ – ఎందులో చూడాలంటే? By JANAVAHINI TV - September 8, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Etv Win OTT: వరుణ్ సందేశ్ నింద ఓటీటీలో రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఓటీటీలో రిలీజైన ఒక్కరోజులోనే ఈ సినిమాకు 1.4 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు.ఈటీవీ విన్ ఓటీటీలో నింద మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.