Home ఆంధ్రప్రదేశ్ YS Jagan Questions : ‘చంద్రబాబు గారు.. ఇదంతా ఎందుకు జరిగింది..? మీ నిర్లక్ష్యం కారణం...

YS Jagan Questions : ‘చంద్రబాబు గారు.. ఇదంతా ఎందుకు జరిగింది..? మీ నిర్లక్ష్యం కారణం కాదా..?’ – జగన్ 8 ప్రశ్నలు

0

YS Jagan Questions to CM CBN : ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. ఏపీ వరదలకు కారణాలు, బాధితుల ఇబ్బందులపై ఎనిమిది ప్రశ్నలు సంధించారు. వరదలు వచ్చి 8 రోజులు అవుతున్నా, 4-5రోజులుగా వర్షాలు లేకున్నా ఇంకా ప్రజలు నీటిలోనే సహాయం అందని పరిస్థితుల్లోనే ఉండడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాలు వస్తాయని హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు.

Exit mobile version