ఎంటర్టైన్మెంట్ Devara Trailer Release Date: దేవర నుంచి సర్‌ప్రైజ్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే.. ఎన్టీఆర్ నయా పవర్‌ఫుల్ పోస్టర్ By JANAVAHINI TV - September 7, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Devara Trailer Release Date: దేవర సినిమా నుంచి సాలిడ్ అప్‍డేట్ వచ్చేసింది. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ డేట్ రివీల్ అయింది. వినాయక చవితి సందర్భంగా నేడు అప్‍డేట్‍ను మూవీ టీమ్ వెల్లడించింది. ఓ కొత్త పోస్టర్ కూడా తీసుకొచ్చింది.