లైఫ్ స్టైల్ Corn flour: కార్న్‌ఫ్లోర్ చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుందంటే నమ్ముతారా? ఇలా వాడితే సాధ్యమంటున్న సర్వే By JANAVAHINI TV - September 7, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Bad cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రించడంలో మొక్కజొన్న పిండి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయమనిఇటీవలి అధ్యయనం చెబుతోంది. దీని ప్రకారం ఊహించని ఫలితాలు బయటపడ్డాయి. దాని ప్రభావం ఎలాగుంటుందో తెల్సుకోండి.