Home ఆంధ్రప్రదేశ్ Budameru Flood: ఇంతకీ బుడమేరుకు వచ్చిన వరద ఎంత, ఏ మండలంలో ఎంత వర్షం కురిసింది?...

Budameru Flood: ఇంతకీ బుడమేరుకు వచ్చిన వరద ఎంత, ఏ మండలంలో ఎంత వర్షం కురిసింది? స్పష్టతనివ్వని ప్రభుత్వం..

0

Budameru Flood: విజయవాడ నగరాన్ని బుడమేరు వరద ముంచెత్తి వారం రోజులవుతోంది. ఆగస్టు 30,31 తేదీల్లో బంగాళాఖాతంలో మొదలైన వర్షంతో మొదలైన అలజడి ఉప్పెనగా మారి విజయవాడను ముంచెత్తింది.వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నా విజయవాడను ఆకస్మిక వరదలు ముంచెత్తాయని అధికారులు చెబుతున్నారు. ఇంతకు విజయవాడలో కురిసిన వర్షం ఎంత..?

Exit mobile version