Home లైఫ్ స్టైల్ టీ తాగడం మానలేరా? ఇలా టీ చేసుకుంటే మెడిసిన్‌లా పనిచేస్తుంది-make your tea healthy with...

టీ తాగడం మానలేరా? ఇలా టీ చేసుకుంటే మెడిసిన్‌లా పనిచేస్తుంది-make your tea healthy with these ingredients and tips ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ఇవి కలిపితే ఆరోగ్యం

టీని ఆరోగ్యంగా మార్చడానికి దాంట్లో కొన్ని మసాలా దినుసులు వేయొచ్చు. ఇవి టీ రుచిని పెంచడంతో పాటు, టీని ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడతాయి. యాలకులు, లవంగాలు, అల్లం, దాల్చినచెక్క, సోంపు, అతిమధురం లాంటివి టీలో వేసి మరిగించొచ్చు. ఇవన్నీ మీ శరీరానికి ఔషధంగా పనిచేస్తాయి. ఒకసారి ఆయుర్వేద నిపుణులను కలిసి మీ శరీరానికి నప్పే ఏదైనా దినుసును రోజూవారీ టీ లో చేర్చుకుని తాగొచ్చు.

Exit mobile version