తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sun, 01 Sep 202402:54 AM IST
-
Brahmamudi Serial Latest Episode Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ తెలుగు సీరియల్స్ బ్రహ్మముడి ఒకటి. బ్రహ్మముడి సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. రాజ్‌ను దొంగ బంగారం కేసులో రాహుల్ గట్టిగా ఇరికిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది లేటెస్ట్ బ్రహ్మముడి సీరియల్ ప్రోమోలో తెలుసుకుందాం.
Sun, 01 Sep 202402:12 AM IST
-
Bigg Boss Telugu 8 Launch Guest Nani Rana: ఇవాళ చాలా గ్రాండ్‌గా బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ లాంచ్ కానుంది. షో ఓపెనింగ్ రోజున స్టార్ సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చి సందడి చేస్తారన్న విషయం తెలిసిందే. అలా ఈ బిగ్ బాస్ 8 తెలుగు లాంచ్‌కు అతిథిగా నాని, దగ్గుబాటి రానాతో పాటు మరో ఇద్దరు గెస్టులుగా రానున్నారు.
Sun, 01 Sep 202401:20 AM IST
-
Nivetha Thomas About 35 Chinna Katha Kadu: చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో కనిపించిన హీరోయిన్ నివేదా థామస్. 35 చిన్న కథ కాదు సినిమాలో తల్లి పాత్ర పోషించిన నివేదా థామస్ ఇండియాలో 20 ఏళ్లు దాటిన అమ్మాయిలను అడిగే మొట్ట మొదటి ప్రశ్న పెళ్లి అని కామెంట్స్ చేసింది.
Sun, 01 Sep 202412:49 AM IST
-
Nindu Noorella Saavasam September 1st Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 1వ తేది ఎపిసోడ్‌లో అరుంధతి పంచె పట్టుకుని అమర్ కుమిలిపోతాడు. ఆ పంచె చూసిన అరుంధతి మా ఆయనకు నా కన్నవాళ్లు ఎవరో తెలిసిపోయిందా. వాళ్లెవరు నాకు చెప్పండి గుప్తాగారు అని అడుగుతుంది.