Home ఎంటర్టైన్మెంట్ Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్థాయి వేరు, ఆరోజు అదేదో ప్లోలో అలా మాట్లాడేశారు.. పుష్ప...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్థాయి వేరు, ఆరోజు అదేదో ప్లోలో అలా మాట్లాడేశారు.. పుష్ప నిర్మాత క్లారిటీ

0

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల బెంగళూరు పర్యటనలో చేసిన కామెంట్స్ మెగా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఎవరూ ఊహించనిరీతిలో చిచ్చు రేపింది. అడవుల సంరక్షణ గురించి బెంగళూరులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘40 సంవత్సరాల క్రితం సినిమాల్లోని హీరోలు అడవులను కాపాడేవారు. కానీ ఇప్పుడు ఆ హీరోనే అడవులను నరికేసి స్మగ్లింగ్‌ చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ పుష్ప సినిమాలో నటించిన అల్లు అర్జున్‌ను ఉద్దేశించే పవన్ కళ్యాణ్ చేశాడని భావించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.

Exit mobile version