బిజినెస్ Bank Holidays in September : అలర్ట్- సెప్టెంబర్‌లో బ్యాంక్‌లకు దాదాపు సగం రోజులు సెలవులు! By JANAVAHINI TV - August 31, 2024 0 FacebookTwitterPinterestWhatsApp September bank holiays 2024 list : సెప్టెంబర్ 2024లో భారతదేశంలోని అన్ని బ్యాంకులు (ప్రభుత్వ, ప్రైవేట్) కనీసం 14 రోజులు మూతపడి ఉంటాయి. ఇందులో ఆదివారాలు, రెండ- నాల్గొవ శనివారాలు, ప్రాంతీయ, మతపరమైన ఆచారాలు ఉన్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..