ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 01 Sep 202411:30 PM IST
Andhra Pradesh News Live: AP Police: శభాష్ పోలీస్…కుంభవృష్టిలో కూడా జడవని పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది.. విపత్తుకు ఎదురు నిలిచి సేవలు
- AP Police: విజయవాడ చరిత్రలో మునుపెన్నడూ చూడని విపత్తు ఎదురైనా పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది ఎదురొడ్డి నిలిచారు.రాత్రికి రాత్రి కురిసిన కుంభవృష్టితో నగరంలో రోడ్లన్ని జలమయం అయ్యాయి.రహదారులు ఏరులయ్యాయి. జనం నిద్ర లేచే సరికి నగరంలో రోడ్లన్ని నదులయ్యాయి. అపార్ట్‌మెంట్ సెల్లార్లు వాన నీటితో నిండిపోయాయి.