Home లైఫ్ స్టైల్ పిల్లలు ఎగ్జామ్స్ అంటే భయపడుతున్నారా? ఇలా చేసి భయం పోగొట్టండి-why children gets exam fear...

పిల్లలు ఎగ్జామ్స్ అంటే భయపడుతున్నారా? ఇలా చేసి భయం పోగొట్టండి-why children gets exam fear or phobia know how to overcome it ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

పరీక్ష ముందు రోజు, పరీక్ష రోజు కొంతమంది పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. తరచూ బాత్రూం వెళ్తారు. భోజనం సరిగ్గా చేయరు. నిద్ర అస్సలే పోరు. కాస్త హడావుడిగా, భయంతో కనిపిస్తుంటాంరు. కొంతమందితో కడుపునొప్పి, తలనొప్పి కూడా వస్తాయి. కొందరికి ప్రశ్నపత్రం చూడగానే ఏమీ గుర్తురాదు. అన్నీ మర్చిపోతారు. ఈ లక్షణాలన్నీ తీసి పడేసేవి కాదు. ఇవన్నీ ఎగ్జామ్ ఫియర్ (Exam Fear) సంకేతాలు. అంటే పరీక్షంటే వాళ్లకున్న భయం వల్ల ప్రవర్తనలో ఈ మార్పులన్నీ వస్తాయన్నమాట. దానికి కారణాలేంటో, దాన్ని పిల్లల నుంచి ఎలా పోగొట్టాలో తెల్సుకోండి.

Exit mobile version